Wort:

ఎందుకు

Anzahl: 2.697 Rang: 417 Häufigkeitsklasse: 6

Beispiele

  • 0.5 mg కంటే తక్కువ మోతాదు వినియోగించకూడదు, ఎందుకు అంటే అది గుండె కొట్టుకునే వేగంను ఇంకా తగ్గిస్తుంది. (te.wikipedia.org, gesammelt am 09.06.2014)
  • 1690 కాలానికి చెందిన విష్ణుసహస్రనామ స్తోత్రం పుస్తకం ముఖచిత్రంతరువాత స్తోత్రములో సంకల్పము (ఎవరిని, ఎందుకు స్తుతిస్తున్నాము) చెప్పబడుతుంది. (విష్ణు సహస్రనామ స్తోత్రము, gesammelt am 03.07.2009)
  • 1931లో జైల్లో ఉండగా, నాస్తికవాద తత్వాన్ని వివరిస్తూ నేను ఎందుకు నాస్తికుడి ని అంటూ ఒక వ్యాసం రాశాడు. (భగత్‌ సింగ్, gesammelt am 17.12.2009)
  • 1949 వ సంవత్సరంలో "నెలవారీ - సమీక్ష" అదే పత్రికలో "సామ్యవాదం - ఎందుకు" అనే వ్యాసం రాసారు. (ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, gesammelt am 07.12.2009)
  • 1) ‘నావికాదళ దినోత్సవాన్ని’ ఏ రోజున జరుపుకుంటాము? 1. డిసెంబర్ 4 2. అక్టోబర్ 28 3. నవంబర్ 7 4. నవంబర్ 17 2) భారతదేశం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28నే ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా ఎందుకు జరుపుకుంటుంది? (www.andhrabhoomi.net, gesammelt am 07.03.2013)
  • 1) ‘నావికాదళ దినోత్సవాన్ని’ ఏ రోజున జరుపుకుంటాము? 2) భారతదేశం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28నే ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా ఎందుకు జరుపుకుంటుంది? 1. సి. (www.andhrabhoomi.net, gesammelt am 07.03.2013)
  • 1. సెర్బియా 2. రువాండా 3. ఉక్రయెన్ 4. ఉగాండా 26) ఐ.పి.ఎల్. (ఇండియన్ ప్రీమియర్ లీగ్) టోర్నీ-2010లో ఆరెంజ్ క్యాప్ సాధకుడు సచిన్ టెండూల్కర్‌కు ఈ క్యాప్ ఎందుకు లభించింది? (www.andhrabhoomi.net, gesammelt am 07.03.2013)
  • 2008లో, విల్సన్ "నేను ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తలమునకలయి ఉన్నాను, ఎందుకు అంటే, నేను అక్కడికి వెళ్ళాను, సోవియట్లు యేమి చేస్తున్నారో చూసాను. (te.wikipedia.org, gesammelt am 05.06.2014)
  • 20 ఏప్రిల్ 1964న ప్రిటోరియాలో న్యాయస్థానం ఎదుట మండేలా తమ లక్ష్యాలను సాధించడానికి ఆ.నే.కా. సాయుధ పోరాట విధానాన్ని ఎందుకు అవలంబింపవలసివచ్చిందో వివరించాడు. (నెల్సన్ మండేలా, gesammelt am 13.01.2010)
  • 33 మంది అధికారులకు ఉద్యోగోన్నతి ఎల్జీరాం హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలో రూ.80లక్షల చెక్కుల పంపిణీ సమస్యలు పరిష్కరించనిప్రజాపథం ఎందుకు? (www.prajasakti.com, gesammelt am 07.03.2013)

Wortgraph

example graph